శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌! దర్శన సమయాలలో మార్పు! పూర్తి వివరాలు మీకోసం!

Header Banner

శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌! దర్శన సమయాలలో మార్పు! పూర్తి వివరాలు మీకోసం!

  Tue Dec 03, 2024 22:13        Devotional

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. క్రమంలో దర్శన విధానంలో మార్పులు చేసినట్లు ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ పేర్కొన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ రద్దీ రోజుల్లో మల్లన్న దర్శన భాగ్యం అందరికీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వారాంతపు రోజులు, ప్రభుత్వ సెలవుదినాలు, వైదిక కమిటీ సూచించిన ప్రత్యేక పర్వదినాలు, మహోత్సవాల సమయంలో గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, శ్రీచక్ర కుంకుమార్చనలతోపాటు ఉదయాస్తమాన సేవ, ప్రాతః కాలసేవ, ప్రదోషకాల సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అదే విధంగా శ్రీవృద్ధ మల్లికార్జున స్వామికి జరిపించే అభిషేకాలు, బిల్వార్చనలు యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వారాంతపు సెలవుల్లో రోజుకు 40వేల మంది భక్తులకుపైగా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు క్షేత్రానికి తరలివస్తున్నారని ఈవో పేర్కొన్నారు. రద్దీ రోజుల్లో భక్తులందరి దర్శనార్థం దేవస్థానం వైదిక కమిటీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సైతం సహకరించాలని ఈవో కోరారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులుచేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Devotional #Srisailam #AndhraPradesh