బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

Header Banner

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

  Mon Dec 23, 2024 18:27        Technology

ప్రస్తుతం ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడిపోయారు. పది రూపాయల నుంచి వేల రూపాయల వరకు కూడా డిజిటల్ లనే పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే 2025 లో యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే... ఆర్బిఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమలులోకి రానున్నది. UPI లావాదేవీ పరిమితుల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి యుపిఐ 123 చెల్లింపులు, లావాదేవీల్లో పరిమితిని పెంచారు. గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం 5000 రూపాయలు ఉండగా దానిని పదివేల రూపాయలకు పెంచారు. రిజర్వ్ బ్యాంక్ ఈ విధానాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు అమలు చేయడానికి గడువు ఇచ్చాయి.

 

ఇంకా చదవండి: USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

అయితే ఈ వ్యవధి డిసెంబర్ 31 తో ముగుస్తుంది. దాంతో జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అదే విధంగా జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ లావాదేవీల పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నిబంధనలు కూడా అమలులోకి రానున్నాయి. UPI 123 పేమెంట్స్ కు ఎటువంటి సేవా రుసుము విధించరు. అంతే కాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే ఫీచర్ ఫోన్ల ద్వారా ఐ వి ఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నెంబర్ ఉపయోగించి డబ్బు లావాదేవీలను చేయవచ్చును. దాంతో మీ ఫోన్ కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధానం జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. పాన్ కార్డుతో ఆధార్ కార్డు తప్పనిసరిగా లింకు ఉండాలి. ఒకవేళ లేనట్లయితే కార్డు డిజేబుల్ అవుతుంది. ఒకవేళ పాన్ కార్డు డిజేబుల్ అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలు నిర్వహించడం సాధ్యం కాదు. ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!

 

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!

 

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss

 

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..

 

అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!

 

అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!

 

ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #GooglePay #googlePayBund #moneytransfer #moneytransferAnywere #USAInGooglePay #TechnicalProblems