కీలక నిర్ణయం.. ఇకపై ఆ దేశంలో వాట్సాప్ ఉండదు! 2025 నూతన సంవత్సరంలో..

Header Banner

కీలక నిర్ణయం.. ఇకపై ఆ దేశంలో వాట్సాప్ ఉండదు! 2025 నూతన సంవత్సరంలో..

  Wed Dec 25, 2024 09:43        Business, World

వాట్సాప్‌పై రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 నూతన సంవత్సరంలో వాట్సాప్‌కు రష్యా షాక్ ఇచ్చే నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. వాట్సాప్‌పై రష్యా నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ యాప్‌లు తమ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు హెచ్చరించారు. కీలక సమాచారాన్ని భద్రతా సిబ్బందితో షేర్ చేసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై రష్యా సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్, డుమా అధికారి ఒలేగ్ మాట్వేచెవ్ మాట్లాడారు. రష్యన్ నిబంధనలు పాటించాలా? లేక నిష్క్రమించాలా? అనేది వాట్సాప్‌ యాజమాన్యానికే వదిలివేసినట్లు వారు తెలిపారు.

 

ఇంకా చదవండి: ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

దేశంలోని భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని ప్లాట్‌ ఫామ్ షేర్ చేసుకోకపోతే వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ను బ్లాక్ చేయగలమని సెనేటర్ అర్టియోమ్ షేకిన్ రాష్ట్ర వార్త సంస్థ ఆర్ఐఏ నోవోస్టితో అన్నారు. విదేశీ కంపెనీలు తమ చట్టాన్ని పాటించాలని, లేకుంటే వాటి పని ఆసాధ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లపై రష్యాలో నిషేధం కొనసాగుతోంది. 2022 నుంచే ఇవి రష్యాలో నిషేధించబడ్డాయి. తాజా హెచ్చరికలతో వాట్సాప్ ‌పైనా నిషేధం విధించే అవకాశాలు కనబడుతున్నాయి. 

 

ఇంకా చదవండి: అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Russia #whatsapp #block