ఇంటర్నేషనల్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలి! టెలికామ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!

Header Banner

ఇంటర్నేషనల్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలి! టెలికామ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!

  Wed Dec 25, 2024 16:18        Technology

దేశంలో ఇటీవల కాలంలో సైబర్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ అధికారులమంటూ డిజిటల్ అరెస్ట్ పేరుతో సామాన్యులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బును కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కేసులు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సైబర్ మోసాలు పెరుగుతున్న కారణంగా టెలికాం యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా మెసేజులు వస్తే స్పందించొద్దని తెలిపింది.

 

ఇంకా చదవండిఅమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ముఖ్యంగా +8, +85, +65 వంటి ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నంబర్ల నుంచి కాల్స్ చేసి తాము గవర్నమెంట్ ఆఫీసర్లమంటూ బెదిరించి మనీ నొక్కేస్తున్నారని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాతీ వెబ్సైటు https://sancharsaathi.gov.in/ లోని చక్షు ' (Chakshu)' ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. టెలికాం కంపెనీలు కూడా స్పామ్ కాల్స్, ఇంటర్నేషనల్ కాల్ అని సూచించేల యూజర్లకు అవగాహనా కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని డాట్ తెలిపింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారాఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.లక్షల 20 వేల జీతంతో జాబ్అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Technology #Crimes #CyberCrimes #AndhraPradesh