పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
Wed Dec 25, 2024 18:52 Entertainmentతన పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జీకే మోహన్, పర్సనల్ మేనేజర్ బాబీలను మెగాస్టార్ చిరంజీవి తొలగించారు. చిరంజీవి పర్సనల్, ప్రొఫెషనల్ అకౌంట్స్ కు సంబంధించిన డాక్యుమెంటేషన్ లో పొరపాట్లు ఉన్నట్టు గ్రౌండ్ స్టాఫ్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టగా మోహన్, బాబీల అక్రమాలు ఉన్నట్టు బయటపడింది. దీనిపై చిరంజీవి ఆరా తీయగా... వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో వెంటనే ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. మరోవైపు రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ తో జీకే మోహన్ అఫైర్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడానికి ఇది కూడా ఒక కారణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంకా చదవండి: అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!
విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.