దిల్లీలో ఎన్డీయే నేతల కీలక సమావేశం.... పాల్గొన్న సీఎం చంద్రబాబు! వాటిపై కీలక నిర్ణయాలు!

Header Banner

దిల్లీలో ఎన్డీయే నేతల కీలక సమావేశం.... పాల్గొన్న సీఎం చంద్రబాబు! వాటిపై కీలక నిర్ణయాలు!

  Wed Dec 25, 2024 15:47        Politics

దిల్లీలో ఎన్డీయే నేతల సమావేశం కొనసాగుతోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఏర్పాటు చేసిన ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , ఏపీ సీఎం చంద్రబాబు , రామ్మోహన్నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పక్ష నేతలు పాల్గొన్నారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో మిత్రపక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించడంతోపాటు కాంగ్రెస్కు గట్టిగా సమాధానం చెప్పే అంశంపైనా ఎన్డీయే నేతలు చర్చించనున్నారు. జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించిన జమిలి ఎన్నికల బిల్లుపై, వకచట్ట సవరణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాలు, దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల నిరసనలు, వచ్చే ఏడాదిలో దిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారాఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.లక్షల 20 వేల జీతంతో జాబ్అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andrapravasi #delhi #meetings #nda #todaynews #flashnews #latestupdate