మాజీ మంత్రికి మున్సిపల్ ఛైర్మన్ హోరాహోరీ కౌంటర్! దొంగతనం చేసి ఉంటే ఒప్పుకో...!

Header Banner

మాజీ మంత్రికి మున్సిపల్ ఛైర్మన్ హోరాహోరీ కౌంటర్! దొంగతనం చేసి ఉంటే ఒప్పుకో...!

  Sun Dec 29, 2024 13:43        Politics

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు. అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఏమైందన్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు కుటుంబాలు కనబడలేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మంచితనంతో బ్రతికిపోతున్నారు.. ఆయన మంచితనంతో కార్యకర్తల చేతులు కట్టేశాడని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నాడు అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



ఇక, వైసీపీ హయంలో చేసినవి గుర్తులేవా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఐదు నెలలోనే వైసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే అది చంద్రబాబు మంచితనం వల్లే.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు.. పవన్ కళ్యాణ్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఆయన ఊరుకే ఉన్నాడు.. డిప్యూటీ సీఎం పవన్ కనుసైగా చేస్తే ఎవరూ మిగలారు అని పేర్కొన్నారు. దొంగతనం చేసి ఉంటే చేశానని ఒప్పుకో.. లేకపోతే ధైర్యంగా నిలబడాలి.. నీకు బ్యాటరీ లేదు.. ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతుంటే ముఖంలో రక్తం చుక్క కనబడలేదు.. గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్లారు.. వైసీపీ హాయంలో ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే అవి గుర్తుకు రాలేదా.. నీచంగా మాట్లాడిన నాయకులను వదిలి పెట్టందండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..



ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #ykapanetha #exminister #muncipal #chairman #counter #todaynews #flashnews #latestupdate