పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

Header Banner

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

  Sun Jan 05, 2025 08:00        Cinemas

రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రామ్ చరణ్ మాట్లాడారు. సినిమా మీద, సినీ పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. నిన్న రాజమండ్రిలో ఈ జనసముద్రాన్ని చూస్తుంటే, నాడు పవన్ కల్యాణ్ గారూ ఇదే రాజమండ్రిలో మొదటిసారి నిర్వహించిన ర్యాలీ గుర్తుకొస్తోందని అన్నారు. "రాజమండ్రిలో గేమ్ చేంజర్ షూటింగ్ ను చాలా రోజుల పాటు చేశాం. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రికి, ఇతర మంత్రులకు ధన్యవాదాలు. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను కానీ, చాలా టెన్షన్ గా ఉంది. ఈ సినిమాకు గేమ్ చేంజర్ అని శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు కానీ.. నిజంగానే ఈ సినిమా గేమ్ చేంజర్. నేను తెరపై గేమ్ చేంజర్ పాత్రను చేసి ఉండొచ్చు కానీ.. మీకందరికీ తెలుసు.. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఉన్న ఏకైక గేమ్ చేంజర్ పవన్ కల్యాణ్ గారే.

 

ఇంకా చదవండి: హాట్ టాపిక్ గా మారిన న్యూస్.. ఆ హీరోతో ప్రేమలో పడ్డ శ్రీలీల! గుట్టు విప్పిన బాయ్‌ఫ్రెండ్?

 

ఇవాళ ఆయన పక్కన నిల్చోవడాన్ని అదృష్టంగా భావిస్తాను. జనం కోసం ఇంత తపన పడి, ఇంత ఆలోచించే వ్యక్తి పక్కన ఉండడం... ఆయన కుటుంబంలోనే పుట్టడం అదృష్టంగా భావిస్తాను. శంకర్ గారు తన సినిమాల్లో నిజజీవితంలోని వ్యక్తులనే పాత్రలుగా మలిచి కథలు రాస్తుంటారు. నిజజీవితంలో పవన్ కల్యాణ్ వంటి వ్యక్తిని చూసి రాసిన క్యారెక్టరే గేమ్ చేంజర్. సమయాభావం వల్ల ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నాను.. మరో వేదికపై ఎక్కువ సేపు మాట్లాడతాను.. మా డిప్యూటీ సీఎం గారు, మా ఓజీ మాట్లాడితే వినాలని నాకు కూడా ఉంది.. ఓకేనా" అంటూ రామ్ చరణ్ తన బాబాయి పవన్ పాదాలకు నమస్కరించారు. 



ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove