మైసూరు ఇన్ఫోసిస్ సమీపంలో చిరుత కలకలం! ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలు!

Header Banner

మైసూరు ఇన్ఫోసిస్ సమీపంలో చిరుత కలకలం! ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలు!

  Sat Jan 04, 2025 22:19        India

మైసూరు క్యాంపస్‌‌ ‌లోని ఇన్ఫోసిస్ ఉద్యోగులు డిసెంబర్ 31న సమీపంలో చిరుతపులి కనిపించడంతో ఇంటి నుండి పని చేయమని ఆదేశించడం జరిగింది. హెబ్బల్ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో ఉన్న క్యాంపస్, చిరుతపులి ఆవాసంగా పిలువబడే రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకొని ఉంది. ఆహారం కోసం చిరుత అడవి నుంచి బయటకు వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. చిరుతపులి కనిపించడం ఇదే మొదటిసారి కాదని ఆ ప్రాంతం వారు చెబుతున్నారు. గతంలో 2011లో కూడా ఓ చిరుతపులి క్యాంపస్‌లోకి ప్రవేశించింది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

ఇన్ఫోసిస్ హెచ్ ఆర్ విభాగం పంపిన అంతర్గత కమ్యూనికేషన్ మెయిల్‌లో, డిసెంబర్ 31 ఇంటి నుండి పని చేయమని అభ్యర్థించారు. క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించవద్దని భద్రతా బృందానికి సూచించడం జరిగింది," అని ఉంది. మైసూరులోని ఇన్ఫోసిస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో సుమారు 4,000 మంది ట్రైనీలను ఇంట్లోనే ఉండమని ఇన్ఫోసిస్ కోరింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సీసీటీవీ ఫుటేజీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిరుతపులి కనిపించిందని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) ఐబి ప్రభు గౌడ మనీ కంట్రోల్‌తో మాట్లాడుతూ, "సిసిటివిలో తెల్లవారుజామున 2 గంటలకు చిరుత కనిపించింది. మా బృందం తెల్లవారుజామున 4 గంటలకు ప్రదేశానికి చేరుకుంది మరియు వెంటనే కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించింది." అని వెల్లడించారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు! 

 

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే! 

 

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss! 

 

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం! 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు! 

 

జగన్ అరెస్టుఅమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే? 

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Profession #Employment #Karnataka #Mysore