పీఆర్ అప్లికేషన్స్ కు బ్రేక్! కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

Header Banner

పీఆర్ అప్లికేషన్స్ కు బ్రేక్! కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

  Sun Jan 05, 2025 22:37        Others

కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో పర్మినెంట్ రెసిడెన్స్ కొత్త దరఖాస్తులను నిలిపి వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు 'ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ కెనడా' ఓ ప్రకటన విడుదల చేసింది. 2024లో సమర్పించిన 'పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రామ్' అప్లికేషన్లను మాత్రమే ప్రాసెస్ చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది 15,000 దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో తమ తల్లిదండ్రులతో కెనడాలో శాశ్వతంగా జీవించాలని భావించే భారతీయులకు భారీ షాక్ తగలనుంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కెనడా ప్రభుత్వం 2025 నాటికి శాశ్వత నివాసితుల సంఖ్యను 20శాతం తగ్గించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్లికేషన్స్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈఏడాది పీజీపీ కింద 24,500 మందికి మాత్రమే పీఆర్ ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా, కెనడాకు చదువుకోవడానికి లేదా ఉద్యోగానికి వెళ్లే ఇండియన్స్ కొంతకాలం తర్వాత పీఆర్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీని ద్వారా అక్కడికి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు, వారి తాతామామలు కెనడాలో పర్మినెంట్ నివాసం పొందొచ్చు. కెనడాలో పీఆర్ పొందడంలో భారతీయులు ముందంజలో ఉండటం గమనార్హం.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా.. 

 

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి! 

 

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల! 

 

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే! 

 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Canada #Employment #WorkPermit #Immigrants