OTT కి వస్తున్న రెండు తెలుగు సినిమాలివే! రొమాంటిక్ కామెడీ..

Header Banner

OTT కి వస్తున్న రెండు తెలుగు సినిమాలివే! రొమాంటిక్ కామెడీ..

  Tue Jan 07, 2025 15:00        Entertainment

ఓటీటీలో ఈ వారం రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. ఒకటి 'బ్రేక్ అవుట్' అయితే, మరొకటి 'నీలి మేఘశ్యామ'. 'బ్రేక్ అవుట్' విషయానికి వస్తే, సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందింది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కథానాయకుడికి 'మోనో ఫోబియా' .. ఒంటరిగా ఉండటనికి భయపడుతూ ఉంటాడు. అలాంటి అతను ఒకానొక సమయంలో ఒక గ్యారేజ్ లో ఒక్కడే చిక్కుబడిపోతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఎలా బయటపడతాడు? అనేది కథ. 'బసంతి' .. 'మను' వంటి విభిన్నమైన కథ చిత్రాల తరువాత గౌతమ్ చేసిన సినిమా ఇది.

 

ఇంకా చదవండి: విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌లో ఆందోళన..

 

నటన పరంగా ఆయనకి ఈ పాత్ర ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేది మాదిరిగానే ఉంది మరి. ఇక విశ్వదేవ్ హీరోగా చేసిన 'నీలిమేఘశ్యామ' నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. రవివర్మ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో కథానాయికగా పాయల్ రాధాకృష్ణ అలరించనుంది. అర్జున్ - కార్తీక్ కథను అందించిన ఈ సినిమా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఉంటుందని అంటున్నారు. శరణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Goutham #BreakOut #VishvaDev #PayalRadhakrishna #NeeliMeghaShyama