ఓరి దేవుడా.. మళ్లీ ఆమె ట్రెండే? ఈసారి కూడా ఆ సీరియలే తోపు.. టీఆర్పీ తో దూసుకుపోతున్న టాప్ 10 సీరియల్స్!

Header Banner

ఓరి దేవుడా.. మళ్లీ ఆమె ట్రెండే? ఈసారి కూడా ఆ సీరియలే తోపు.. టీఆర్పీ తో దూసుకుపోతున్న టాప్ 10 సీరియల్స్!

  Wed Jan 08, 2025 16:00        Entertainment

తెలుగు సీరియల్స్.. ప్రస్తుతం ట్రెండ్ లో ఉంటున్నాయి.. ఒక్కో సీరియల్ లో ఒక్కో లైన్.. చివరికి ఏమో అన్ని ఒక కథల అనిపిస్తాయి.. ఇక అలా నెట్టుకొస్తున్న సీరియల్స్ లో.. ఇప్పుడు ప్రసారం అవుతున్న సీరియల్స్ లో టాప్ టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్ టాప్ 6 సీరియల్స్ స్టార్ మా కావడం గమనార్హం.. ఇక అలా టాప్ టిఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. కార్తీకదీపం 2- ఇది నవ వసంతం.. వంటలక్క మ్యాజిక్ మాఫియా మళ్లీ పని చేస్తోంది.. ఇక ఈ వారం వంటలక్క సీరియల్ కార్తీక దీపమే టాప్ 1 లో ఉంది.. ఈ వారం 10.54 టీఆర్పీతో నెంబర్ 1గా నిలిచింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు - స్టార్ మాలో రీసెంట్ గా స్టార్ట్ అయినా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ 2 లో 9.31 టీఆర్పీతో దూసుకుపోతుంది.. గుండె నిండా గుడిగంటలు సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ బాలు రౌడీ ఇజంతో హిట్టు కొట్టింది.. 9 టీఆర్పీతో థర్డ్ పొజిషన్ తో దూసుకుపోతుంది. చిన్ని సీరియల్.. చిన్ని పిల్ల కథతో స్టార్ట్ అయినా ఈ సీరియల్ ఎమోషనల్ రోలర్ కోస్టార్.. ప్రస్తుతం 8.77 టీఆర్పీతో ఫోర్త్ పొజిషన్ లో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇంటింటి రామాయణం.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ 8.43 టిఆర్పితో ఫిఫ్త్ పొజిషన్ లో ఈ సీరియల్ కొనసాగుతుంది..

 

ఇంకా చదవండి: OTT లోకి.. ప్రియురాలి తండ్రిపై పగ.. 'ప్రేమలు' హీరో నుంచి మరో హిట్ మూవీ!    

 

కాస్త స్లోగా ఉన్న మంచి కథతో కొనసాగుతూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. మగువ ఓ మగువ.. పెళ్లి రోజే భర్త చనిపోతే ఆమె కథ ఎలా మలుపు తిరిగిందో చూపిస్తూ.. అత్త ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తూ నడుస్తున్న ఈ సీరియల్ 8.14టిఆర్పితో 6వ పొజిషన్ లో కొనసాగుతోంది. మేఘసందేశం.. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మంచి కథతో ప్రేక్షకులను అలరిస్తుంది. గడుసు పిల్ల సీరియల్ అయినా ఇది 7.13 టిఆర్పితో 7వ పొజిషన్ లో కొనసాగుతోంది. జగధాత్రి సీరియల్.. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ 7.05 టిఆర్పితో 8వ పొజిషన్ లో కొనసాగుతోంది. పడమటి సంధ్యారాగం సీరియల్.. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ 7.03 టిఆర్పితో 9వ పొజిషన్ లో కొనసాగుతోంది. నిండు నూరేళ్ళ సావాసం సీరియల్.. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ 6.92 టిఆర్పితో 10వ పొజిషన్ లో కొనసాగుతోంది. అయితే ఈ సీరియల్ పిల్లల ప్రేమతో ఆకట్టుకుంటోంది. అయితే ఇలా టాప్ 10లో 6 స్టార్ మా సీరియల్స్, లాస్ట్ 4 జీ తెలుగు సీరియల్స్ కొనసాగుతుండగా.. ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉండే బ్రహ్మముడి సీరియల్ అసలు అడ్రెస్ లేకుండా పోయింది.. మరీ టాప్ లోకి బ్రహ్మముడి సీరియల్ ఎప్పుడు వస్తుందో చూడాలి..

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove