మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్! ఇకపై ఆ బీర్ల సరఫరా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ!

Header Banner

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్! ఇకపై ఆ బీర్ల సరఫరా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ!

  Wed Jan 08, 2025 21:39        India

తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో పలు బీర్ల సరఫరా నిలిపేస్తూ యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తూ యూబీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 2019 నుంచి ధరలను సవరించకపోవడం, బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో తమకు భారీ నష్టాలు వస్తున్నాయని, గత్యంతరం లేక బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ పేర్కొంది. ఈ నిర్ణయంతో ఇక తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టేనా అని మద్యం ప్రియులు వాపోతున్నారు. ఏది ఏమైనా రానున్న సంక్రాంతి పండగ నేపథ్యంలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం మద్యం నుంచే వస్తుంది కాబట్టి, మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే! 

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు! 

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు.. 

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలునోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Telangana #Brewery #