నిష్కా బేగంపై తితిదే క్లారిటీ! భక్తులను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు!

Header Banner

నిష్కా బేగంపై తితిదే క్లారిటీ! భక్తులను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు!

  Wed Jan 08, 2025 12:56        Others

గత ప్రభుత్వ హయాంలో తితిదే ప్రజా సంబంధాల అధికారిణిగా నిష్కా బేగం అనే వ్యక్తి పని చేసినట్లుగా.. ఆమె ఇంటిపై ఈడీ దాడులు చేసిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తితిదే స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె ఇంట్లో నగలను స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న ఫొటోలు నిజం కాదని పేర్కొంది. “తితిదే  లో నిష్కా బేగం అనే వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా ఎప్పుడూ లేరు. గతంలో ఎక్కడో జరిగిన ఫొటోలను జతపరచి తితిదే పేరును వాడటాన్ని ఖండిస్తున్నాం. భక్తులను తప్పుదోవ పట్టించి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తితిదే హెచ్చరించింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!


వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత
మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..


దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!


నేడు (
7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు
నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 
24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 
33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 
14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 
బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #ttd #fakenews #rules #ttdemployee #todaynews #flashnews #latestupdate #clarity