ఇండియాలో మళ్లీ ముకేశ్‌ అంబానీనే ఫస్ట్‌! టాప్‌ 10లో ఇంకా ఎవరు ఉన్నారంటే!

Header Banner

ఇండియాలో మళ్లీ ముకేశ్‌ అంబానీనే ఫస్ట్‌! టాప్‌ 10లో ఇంకా ఎవరు ఉన్నారంటే!

  Wed Jan 08, 2025 22:38        India

దేశీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ హవా కొనసాగుతున్నది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్‌ అంబానీ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2025కిగాను ఫోర్బ్స్‌ మాగ్యజైన్‌ విడుదల చేసిన జాబితాలో 95.4 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో తొలి స్థానంలో నిలిచారని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో 62.3 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదానీ నిలువగా, 42.1 బిలియన్‌ డాలర్ల సంపదతో శివ్‌ నాడర్‌ మూడో స్థానంలో నిలిచారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో ప్రతియేటా వీరి సంఖ్య పెరుగుతున్నట్లు విశ్లేషించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుండటం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 271 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో 84 మంది కొత్తగా చేరారు. తొలి పదిమంది జాబితాలో కేవలం ఒకేఒక్కరు మహిళ సావిత్రి జిందాల్‌ స్థానం దక్కించుకున్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

-2024లో ప్రపంచవ్యాప్తంగా టాప్‌-50 సంపన్నవర్గాలు ఉన్న నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీకి చోటు లభించింది.
-ఆసియాలో సంపన్నవర్గాల రాజధానిగా వెలుగొందుతున్న బీజింగ్‌ను ముంబై అధిగమించింది.
-గతేడాదిలో 100 మంది బిలియనీర్ల సంపద 300 బిలియన్‌ డాలర్ల నుంచి 1.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నది.
-దేశీయ రిటైల్‌ కింగ్‌ డీమార్ట్‌ యజమాని రాధాకిషన్‌ దమాని 31.5 బిలియన్‌ డాలర్లతో టాప్‌-10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

India Top10 Richest.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే! 

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు! 

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు.. 

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలునోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Richest #RichPeople #Wealth