కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌ బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరలో.. లేటెస్ట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌పోన్!

Header Banner

కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌ బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరలో.. లేటెస్ట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌పోన్!

  Thu Jan 09, 2025 09:00        Gadgets

కొత్త సంవత్సరంలో లేటెస్ట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌పోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. మీకోసం ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో వరుసగా మిడ్‌రేంజ్ మోడల్స్ లాంచ్ చేసిన వన్‌ప్లస్ బ్రాండ్, గతంలో రిలీజ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ CE 4 5G (OnePlus Nord CE 4 5G) పాపులర్ అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ సంక్రాంతికి కొత్త ఫోన్ కొనాలనుకునే వారు వన్‌ప్లస్ నార్డ్ CE 4ని పరిశీలించవచ్చు. దీని డిస్కౌంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చెక్ చేయండి. అమెజాన్ ఆఫర్లు
వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.24,999. అయితే దీనిపై అమెజాన్ ఇప్పుడు 8% డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.22,999కి పడిపోయింది.

బ్యాంక్ డిస్కౌంట్లు
అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై మంచి బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. కస్టమర్లు ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో వన్‌ప్లస్ నార్డ్ CE 4 హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేస్తే, అదనంగా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మొబైల్‌పై అమెజాన్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. కస్టమర్లు రూ.1115 ఈఎంఐతో డివైజ్‌ను కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE 4పై అమెజాన్ భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సైతం ప్రకటించింది. మంచి, వర్కింగ్ కండిషన్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ ఇన్ చేస్తే.. వన్‌ప్లస్ నార్డ్ CE 4ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కేవలం రూ.19,250కు కొనుగోలు చేయవచ్చు.

 

ఇంకా చదవండి: రెడ్, బ్లూ కలర్ ట్రైన్స్ మధ్య తేడా తెలుసా? 90 శాతం మందికి తెలియదు!

 

ఫోన్ ఫీచర్లు
వన్‌ప్లస్ నుంచి వచ్చిన బెస్ట్ మిడ్‌రేంజ్ మోడల్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 4 ఒకటి. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 2,412 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఇది బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో స్మూత్ అండ్ ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్‌తో కస్టమర్లను ఇంప్రెస్ చేస్తుంది. ఈ డివైజ్‌ ఆండ్రాయిడ్ 14 OSపై రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంట్లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు. 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు దీని సొంతం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ, ఎక్కువ బ్యాకప్ అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE 4 5G ఫోన్ ఇండియాలో 2024 ఏప్రిల్ 1న లాంచ్ అయింది. ఈ ఫోన్ సేల్స్ ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ డివైజ్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ లాంచింగ్ ధర రూ.24,999 కాగా, 8GB RAM + 128GB స్టోరేజ్‌ బేస్ మోడల్‌ ధర రూ.22,990. అయితే ఆ తర్వాత ఫోన్ ధర తగ్గుతూ వస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #aNDHRApRAVASI #amazon #SummerSala #bigOffers #AmazonGreatSummerSala #flipkart #Ecommorce