పిల్లల్ని కంటే రూ.84 వేలు! తగ్గుతున్న జనాభాపై ఆందోళన! ప్రభుత్వం బంపర్ ఆఫర్!

Header Banner

పిల్లల్ని కంటే రూ.84 వేలు! తగ్గుతున్న జనాభాపై ఆందోళన! ప్రభుత్వం బంపర్ ఆఫర్!

  Fri Jan 10, 2025 10:28        Others

‘అమ్మాయిలూ.. పిల్లల్ని కనండి.. మీకు వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తాం’ అంటూ విద్యార్థినులను వేడుకుంటున్నది రష్యా ప్రభుత్వం. రోజురోజుకు తగ్గుతున్న జనాభాపై ఆందోళన చెందుతున్న క్రమంలో రష్యా వారికి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. జపాన్‌, చైనా తరహాలోనే రష్యాలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య బాగా తగ్గిపోతున్నది. ఈ అంతరాన్ని తగ్గించడానికి పిల్లలను కనమంటూ ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా రష్యా కూడా 25 ఏండ్ల లోపు యువ విద్యార్థినులు బిడ్డకు జన్మనిస్తే వారికి 1,00000 రూబెల్స్‌ (సుమారు రూ.84,000) ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించినట్టు మాస్కో టైమ్స్‌ వెల్లడించింది. వారు కరేలియా వాసులై ఉండి స్థానిక విశ్వవిద్యాలయం, లేదా కళాశాలలో చదువుతూ ఉండాలని నిబంధన విధించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Russia #Kids #Parents #Government #Fertility