నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్... ప్రత్యేక శిక్షణతో ఉపాధి అవకాశాలు! పొలం పిలుస్తోంది కార్యక్రమంలో...!

Header Banner

నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్... ప్రత్యేక శిక్షణతో ఉపాధి అవకాశాలు! పొలం పిలుస్తోంది కార్యక్రమంలో...!

  Fri Jan 10, 2025 13:38        Employment

ఇంటర్ చదివిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రోన్ ఆపరేటింగ్లో శిక్షణ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రత్తిపాడు మండల వ్యవసాయాధికారి కె అరుణ కుమారి తెలిపారు. 80 శాతం రాయితీతో ప్రభుత్వం డ్రోన్ సరఫరా చేస్తుందని అన్నారు. అయితే ప్రత్తిపాడు మండలానికి కేవలం రెండు డ్రోన్లకే అవకాశం ఉందని.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వ్యవసాయ శాఖ సూర్యాలయంలో సంప్రదించాలని సూచించారు. తుమ్మలపాలెం, యనమదల గ్రామాల్లో జనవరి 8న జరిగిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ రోజు గ్రామాల్లోని మొక్కజొన్న, శనగ పంటను ఆమె పరిశీలించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లించేందుకు జనవరి 15 చివరి తేదీ అని తెలిపారు. రబీలో శనగ, మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు ఈ-క్రాప్లో పంట వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jobs #employement #training #todaynews #placement #flashnews #latestupdate