మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..

Header Banner

మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..

  Wed Jan 15, 2025 07:00        Politics

వైసీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్‌‌లు వేయకుండా గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని బుద్దా వెంకన్న అన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మాజీ ఎమ్మెల్సీ బుద్ధవెంకన్న నిన్న(మంగళవారం) కలిశారు. మాచర్లలో తమపై జరిగిన హత్య ప్రయత్నం కేసుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. తెలుగుదేశం అభ్యర్థులకు అండగా మాచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలసి మాచర్ల వెళ్లానని చెప్పారు.

 

ఇంకా చదవండి: 18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. తురక కిషోర్ తమపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు. తమపై దాడి చేసింది తురక కిషోర్, చేయించింది పిన్నెల్లి సోదరులని ఆక్షేపించారు. తురకా కిషోర్ కేసులో పిన్నెల్లి సోదరులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బుద్దా వెంకన్న అన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YCP #AndhraPradesh #Meeting #money #APpeoples #JaganMeeting #YCPMosum