నిరుద్యోగులకు చక్కని ఇంటర్నషీప్ ప్రోగ్రామ్! కావలసిన అర్హతలు ఇవే!

Header Banner

నిరుద్యోగులకు చక్కని ఇంటర్నషీప్ ప్రోగ్రామ్! కావలసిన అర్హతలు ఇవే!

  Wed Jan 15, 2025 10:53        Employment

APSSDC వారు PM INTERNSHIP PROGRAM ద్వారా యువతకు ప్రముఖ కంపెనీలలో ఇంటర్నషీప్ అవకాశములు

అర్హులు: SSC, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీ ఉండాలి

వయస్సు: 21-24 సం//లు
స్టైఫెండ్: 5,000/- నెలకు మరియు 6,000/- ముందు కల్పిస్తారు
వ్యవధి: 12 నెలలు
భీమా సౌకర్యం: పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన
అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రముఖ టాప్-500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించింది. రూ. 800 కోట్ల ఖర్చుతో ప్రారంభించారు

మరిన్ని అర్హతలు:
- అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్ రోల్ అయ్యి ఉండకూడదు.
- ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అభ్యసించవచ్చు.
- ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు.
- కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
- ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు. 

 

మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్లను సంప్రదించండి: 9988853335, 8712655686, 8790117279 

Internship.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Employment #Jobs #Internship