Header Banner

మయన్మార్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో భూకంప కలకలం! పేకమేడల్లా కూలిన భవనాలు! ప్రాణ భయంతో పరుగులు!

  Fri Mar 28, 2025 15:16        Others

ఆగ్నేయాసియా దేశాలను భారీ భూకంపాలు వణికించాయి. మయన్మార్‌లో వరుసగా 7.7, 6.4, 4.9 తీవ్రతతో మూడు భూకంపాలు సంభవించాయి. ఈ భూప్రకంపనల ధాటికి మయన్మార్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ దేశాలు కూడా ఈ ప్రకంపనల ప్రభావాన్ని అనుభవించాయి. బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో, బంగ్లాదేశ్‌లో 7.3 తీవ్రతతో భారీ భూకంపాలు సంభవించాయి.


ఇది కూడా చదవండి:  పోలవరం నిర్వాసితులకు తక్షణ పరిహారం.. కోట్లు నేరుగా ఖాతాల్లోకి! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

 

థాయ్‌లాండ్ ప్రధాని షీనవత్స అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో చిక్కుకున్న 43 మంది కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.

 

ఆఫీసులు, నివాస ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భవనాల కూలిపోవడంతో పరిసర ప్రాంతాల్లో భారీగా దుమ్ము, ధూళి వ్యాపించింది. భూకంపం ధాటికి భవనాలు, సదుపాయాలు దెబ్బతిన్నాయి. స్థానిక అధికారులు సహాయ చర్యలను వేగవంతం చేశారు. ప్రజలు భూకంప ప్రభావం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పండగలాంటి వార్త: ఏపీలో కొత్త ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ - ఆ ప్రాంతంలోనే ఫిక్స్! భూముల ధరకు రెక్కలు.!

 

వల్లభనేని వంశీకి కోర్టులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ పై కోర్టు కఠిన నిర్ణయం! గన్నవరం కేసులో వారికి కూడా..!

 

వైసీపీ పాలనలో లిక్కర్ స్కాం! ఆ మద్యం షాపుల ద్వారా అవినీతి... మంత్రి ఘాటైన వ్యాఖ్యలు!

 

విమానం నుంచి దూకేసిన వందలాది మంది.. ఉలిక్కిపడ్డ స్థానికులు! అసలు విషయం తెలిసి..!

 

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

 

కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే వ్యాఖ్యల ప్రస్తావన! ఎక్కువ ఖర్చు లేకుండా..

 

కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు.. విషమం.?

 

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!

 

పార్లమెంట్‌లో ఛావా స్పెషల్ షో! విక్కీ, రష్మికల సినిమాను వీక్షించనున్న ప్రధాని మోడీ..

 

వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?

 

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #EarthquakeAlert #MyanmarEarthquake #ThailandQuake #BangladeshQuake #PrayForSoutheastAsia #DisasterStrike #AsiaEarthquake