ఇల్లు ఖరీదు రూ. 90! కానీ మరమత్తుల ఖర్చు 4 కోట్లు! ఇది ఎక్కడో తెలుసా?

Header Banner

ఇల్లు ఖరీదు రూ. 90! కానీ మరమత్తుల ఖర్చు 4 కోట్లు! ఇది ఎక్కడో తెలుసా?

  Sat Dec 21, 2024 12:20        Europe

చికాగోకు చెందిన ఆర్థిక సలహాదారు మెరెడిత్ టాబోన్, ఇటలీలోని సాంబుకా డి సిసిలియాలో ఒక ఇంటిని కొనడం జరిగింది. దాని ఖర్చు ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ఇళ్ళు ఖరీదు $1.05 (సుమారు రూ. 90). ఇటలీ ప్రభుత్వం పాడుబడిన కొన్ని ఇళ్లను $1.05 (సుమారు రూ. 90) కంటే తక్కువ ధరకు వేలం వేస్తోంది. టాబోన్ కరెంట్ లేదా నీటి సదుపాయం లేని ఒక 17వ శతాబ్దపు ఈ వేళలో కొనుగోలు చేసింది. కానీ ఆ ఇంటిని బాగు చేయించడానికి ఆమెకు $4,46,000 ఖర్చు అయింది (దాదాపు రూ. 3.8 కోట్లు). 

 

ఇంకా చదవండిబిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంటి గురించి ఆవిడను అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, మే 2019లో ఆ ఇల్లును వేలం పాటలో గెలుచుకున్నాను అని, అప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఎంతో భయంకరంగా ఉందని, ఇంటి మరమ్మతుల కోసం దాదాపు నాలుగు కోట్లు ఖర్చు చేశానని, అందుకోసం నాలుగు సంవత్సరాలు పట్టింది అని తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!


కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Italy #Europe #USA #Houses #Auction