స్కెంజన్ వీసా రిజెక్ట్ అవుతుందా? ఈ వివరాలు తెలుసుకుంటే ఆ సమస్య ఉండదు!

Header Banner

స్కెంజన్ వీసా రిజెక్ట్ అవుతుందా? ఈ వివరాలు తెలుసుకుంటే ఆ సమస్య ఉండదు!

  Sat Dec 21, 2024 20:31        Europe, Travel

2023లో 1.03 కోట్ల మంది ప్రయాణికులు స్కెంజన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ చాలామందికి ఇది నిరాశనే మిగిల్చింది. ఎందుకంటే చాలామంది వీసాలు రిజెక్ట్ అవడం జరిగింది. అలా కాకుండా ఉండాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి చూసేద్దాం. 

 

నాన్ EU దేశాలకు చెందిన ప్రయాణికులు యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలను సందర్శించాలంటే స్కెంజన్ వీసా తప్పనిసరి. ఒకవేళ మీకు గనక అమెరికా లేదా యునైటెడ్ కింగ్డమ్ దేశాల పాస్పోర్ట్లు ఉంటే మీకు వీసా అవసరం ఉండదు. 

 

ఇంకా చదవండిబిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

స్కెంజన్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
యూరోపియన్ యూనియన్ అంతర్జాతీయ ప్రయాణికుల కోసం EU వీసా అప్లికేషన్ ప్లాట్ఫామ్ (EU VAP) ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా స్కెంజేన్ వీసాలు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అవసరమయ్యే డాక్యుమెంట్లను డిజిటల్ గా అప్లోడ్ చేయవచ్చు, యూనిఫైడ్ పోర్టల్ ద్వారా వీసా అప్లికేషన్ ట్రాక్ కూడా చేయవచ్చు. అయితే బయోమెట్రిక్ మాత్రం నేరుగా వీసా కార్యాలయానికి వెళ్లి నమోదు చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ 2030 కల్లా అందుబాటులోకి వస్తుంది అని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. 

 

ప్రస్తుతం స్కెంజేన్ వీసా అప్లై చేయాలంటే కావలసిన డాక్యుమెంట్స్ ఇవే,
స్కెంజేన్ వీసా అప్లికేషన్ ఫారం
చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ (కనీసం మూడు నెలల వాలిడిటీ, రెండు ఖాళీ పేజీలు ఉండాలి)
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
స్కెంజేన్ ట్రావెల్ ఇన్సూరెన్స్
ఫ్లైట్ మరియు హోటల్ బుకింగ్ వివరాలు
ఫైనాన్షియల్ ప్రూఫ్

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!


కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Europe #SchengenVisa #Italy #Travel #Tourism