కువైట్ మోడీ సభలో తెలుగుదేశం జెండా రెపరెపలు! జై బాబు, జై జై బాబు అంటూ నినాదాలు!

Header Banner

కువైట్ మోడీ సభలో తెలుగుదేశం జెండా రెపరెపలు! జై బాబు, జై జై బాబు అంటూ నినాదాలు!

  Sat Dec 21, 2024 20:43        India, Kuwait

ఈ రోజు డిసెంబర్ 21, 2024 న ప్రధాని మోడీ కువైట్ పర్యటన లో భాగంగా కువైట్ లోని తెలుగు సమాజం కోసం సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ఎందరో భారతీయులు పాల్గొన్నారు. ఆటపాటలు, నృత్యాలు వంటి కార్యక్రమాలను ప్రదర్శించారు. కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా పార్టీ జెండాను తీసుకెళ్ళి సభలో రెపరేపలాడించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కువైట్ లో తెలుగోడి జెండా అంటూ పలువురు కామెంట్లు కూడా పెడుతున్నారు. 


 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!


కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Kuwait #PMModi #NarendraModi