అమెరికాలో మృతి చెందిన తెనాలి విద్యార్ధిని! తానా మరియు ప్రభుత్వ సహకారంతో స్వగ్రామం చేరుకున్న మృతదేహం!

Header Banner

అమెరికాలో మృతి చెందిన తెనాలి విద్యార్ధిని! తానా మరియు ప్రభుత్వ సహకారంతో స్వగ్రామం చేరుకున్న మృతదేహం!

  Sat Dec 21, 2024 19:20        U S A

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సూరే నాగ శ్రీ వందన పరిమళ (26) భౌతికకాయం స్వస్థలం తెనాలికి నిన్న చేరుకుంది. నందులపేటకు చెందిన నాగశ్రీ వందన పరిమళ అమెరికాలోని టెనిస్సీ స్టేట్ లో MS చేసేందుకు 2022లో వెళ్లారు. గత శుక్రవారం అర్ధరాత్రి అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వందన భౌతికకాయం తెనాలి చేరుకోవడంతో మృతదేహాన్ని చూసి తండ్రి గణేష్, తల్లి రమాదేవి, అక్కా, చెల్లెలు మరియు బంధువులు కన్నీటి పర్యాంతమయ్యారు.

 

ఇంకా చదవండిబిగ్ బిగ్ అలర్ట్.. 12 గంటల్లో కుండపోత వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మృతదేహాన్ని తరలించడంలో తానా టీం స్క్వేర్, ఎన్నారై టీడీపీ మరియు ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఎంతో సహాయపడ్డారు. మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చు కోసం ఆన్ లైన్ లో "గో ఫండ్" రైజ్ చేయగా ఎందరో ఎన్నారైలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వారి అందరికీ ఏపీ ఎన్నారై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు కష్టకాలం లో సహాయం చేయడం ఎంతో గొప్ప విషయం అని, ఎన్నారైలు ఎల్లప్పుడూ ముందు ఉంటారని తెలియ చేస్తూ వారు చేసిన కృషి మరియు సహాయాన్ని కొనియాడుతూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేసారు. అదే విధంగా ఈ విషయంలో సహాయపడిన వారందరికీ సీఎం చంద్రబాబు గారి తరపున, టీడీపీ పార్టీ తరఫున ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ కృతజ్ఞతలు తెలియచేసారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!


కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants