ప్రజలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్.. ఇకపై ఆ బాధ ఉండదు! మీరు సూపర్ సార్!

Header Banner

ప్రజలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్.. ఇకపై ఆ బాధ ఉండదు! మీరు సూపర్ సార్!

  Sat Dec 21, 2024 16:00        Politics

దేశం అభివృద్ధి చెందుతున్నా.. నేటికీ మారుమూల గిరిజనులు అనుభవిస్తున్న ప్రధాన సమస్య డోలీ మోతలు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇకపై పరిస్థితి లేకుండా గిరిజనులకు ఆ బాధలు తగ్గంచేందుకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించారు. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా చేశారు. ముఖ్యంగా ఆయన పార్వతీపురం పర్యటనలో దీనిపై కీలక విషయాలు మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ బాధలకు స్వస్త ఫలికేందుకు అన్ని గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్ర, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ గర్భిణీలు, బాలింతలు డోలీల్లో వెళ్లడం బాధాకరమని ఆయన అన్నారు. మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్థామని అన్నారు.

 

ఇంకా చదవండి: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

ఎక్కువ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మక్కువ మండలం బాగుజోల నుంచి సీరివర గ్రామం వరకు రూ. 9.5 కోట్లతో 9 కి.మీ తారు రోడ్డుగా మార్చనున్నట్లు చెప్పారు. అలాగే రూ. 46కోట్లతో జిల్లాలో 19 రహదారులను వేయనున్నట్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై డోలిమోతలు తమకు తప్పుతాయంటూ అటు గిరిజన ప్రాంతాల వాసులు అలాగే గిరిజన ప్రాంత సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడానికి దశాబ్దాలుగా తమ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ప్రతిరోజు డోలి మోతల ద్వారా ఏదో ఒక సందర్భంలో తాము గిరిజన ప్రాంతాల నుంచి దిగువకు వస్తుంటామని.. ఆసుపత్రులు అలాగే ఆటోలు ఇతర సదుపాయాలు కూడా తమకు ఉండబోవని గిరిజన నాయకులు చెప్తున్నారు. చాలా రోజుల నుంచి డోలిమోతల కారణంగా తాము ఇబ్బందులు పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని.. ఒక్కోసారి నరకం పడుతున్నామని తెలిపారు. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అంటున్నారు. ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత మరింత బాగుంటుందని గిరిజన నాయకులు అంటున్నారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత గిరిజన ప్రాంతాల్లో డోలోమోతలు తప్పుతున్నందుకు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..

 

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP