బిగ్ అలర్ట్.. ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాలో అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

Header Banner

బిగ్ అలర్ట్.. ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాలో అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

  Sat Dec 21, 2024 15:37        Environment, Politics

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శీతాకాలంలోనూ కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో నేడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది.

 

ఇంకా చదవండి: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

ఈ నేపథ్యంలో ఈ మంత్రి చంద్రబాబు నాయుడు కురుస్తున్న భారీ వర్షాల పైన సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలు కురిసే జిల్లాలలో పరిస్థితులను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక అధికారులు అనేక జిల్లాలలో వర్షాలు పడుతున్న పరిస్థితులను, తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అనేది సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు కొన్ని జిల్లాలలో భారీ వర్షాల కారణంగా సెలవులు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించాలన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు సాయం అందేలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని, తద్వారా రైతులు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అన్ని స్థాయిలలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..

 

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather