అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!

Header Banner

అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!

  Mon Feb 26, 2024 12:20        Cinemas, Gulf News

ఉగ్రవాద నేపథ్యంలో రూపొందిన సినిమాలను గల్ఫ్‌ దేశాలతో పాటు మరి కొన్ని దేశాలు నిషేదించడం మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం. గత నెలలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హృతిక్‌ రోషన్ 'ఫైటర్‌' సినిమా ను గల్ఫ్‌ దేశాలు బ్యాన్‌ చేసిన విషయం తెల్సిందే

 

ఇంకా చదవండి:  కథకి తగ్గట్టుగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్ లాంచ్ అక్కడే! అది ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు


తాజాగా మరో బాలీవుడ్‌ మూవీని కూడా గల్ఫ్‌ దేశాలు బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయ్యింది. యామీ గౌతమ్ మరియు ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఆర్టికల్‌ 370 ప్రదర్శణ ను గల్ఫ్‌ దేశాలు నిదేషిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పాకిస్తాన్‌ కు సంబంధించిన కొన్ని సున్నిత సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

 

ఇంకా చదవండి:  పగనట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!

 

గల్ఫ్‌ దేశాల్లో రిలీజ్ కి కటినమైన సెన్సార్‌ అడ్డు గోడ దాటాల్సి ఉంటుంది. సున్నితమైన అంశాలు ఏమైనా ఉంటే కచ్చితంగా సినిమాను అక్కడ ప్రదర్శించేందుకు ఒప్పుకోరు. ఆదిత్య సుహాస్‌ జంభలే దర్శకత్వంలో రూపొందిన ఆర్టికల్‌ 370 మొదటి మూడు రోజుల్లో దాదాపుగా రూ.22 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆర్టికల్‌ 370 ఇండియన్‌ పొలిటికల్‌ రంగంలో అనూహ్యమైన ప్రభావం చూపించిన విషయం తెల్సిందే. అలాంటి సినిమాను గల్ఫ్‌ లో బ్యాన్‌ చేయడం జరిగింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!

 

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?

 

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా!

 

"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

 

ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!

 

తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!

 

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్‌ గురు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Article370 #Yamigautam #Priyamani #Bollywood #Gulfcountries #Article370ban #Article370movie