పగనట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!

Header Banner

పగనట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!

  Wed Feb 21, 2024 11:24        Cinemas

హారర్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అలాంటి ఒక సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ నుంచి రావడానికి రెడీ అవుతోంది... ఆ సినిమానే 'వళరి'. రితికా సింగ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఆమె జోడీగా శ్రీరామ్ కనిపించనున్నాడు.

 

 ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://andhrapravasi.com/category.php?category=c1170

 

ఇంకా చదవండి:  OTT పైకి 'శీష్ మహల్' మూవీ!! తెలంగాణ నేపథ్యంలో నడిచే కథ..

 

మ్రితిక సంతోషిణి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా, థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ తెరపైకి వచ్చేస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా వదిలిన టీజర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

 

ఇంకా చదవండి:  విడాకులకు కారణం ఆమేనా? వైరల్ గా మారిన సమంత కామెంట్స్! ఏమిటి నిజామా!!

 

ఆంగ్లేయుల పరిపాలనా కాలానికి ముందు తమిళ ప్రాంతంలో 'వళరి' అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించేవారు. ఎంతో ఆయుధ సామాగ్రి ఉన్న ఆంగ్లేయులను భయపెట్టిన ఆయుధం ఇది. అలాంటి ఆయుధానికీ .. దెయ్యానికి ఉన్న సంబంధమేమిటనేదే కథ.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ఈనాడు" కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడి! గంటపాటు బీభత్సం..!

 

ఆస్ట్రేలియా: ఉరుములు మెరుపులతో జడివాన! సిడ్నీ నగరం అతలాకుతలం! పలువురికి తీవ్ర గాయాలు

 

యూఏఈ: మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ మూసివేత! అధికారుల నోటిస్!

 

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టాటా గ్రూప్! ఇది కథ ఆఫర్ అంటే ఇంకెందుకు మరీ రెచ్చిపోండి!

 

కువైట్: 6 రోజులు సెలవలు రానున్నాయా? ఈద్ అల్-ఫితర్! ఏప్రిల్ లో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RithikaSingh #SriRam #ValariMovie #Kollywood #Tollywood #OTT