విమానయాన సంస్థలకు BCAS కీలక ఆదేశాలు!! ప్రయాణికుల విమర్శలే కారణం!!

Header Banner

విమానయాన సంస్థలకు BCAS కీలక ఆదేశాలు!! ప్రయాణికుల విమర్శలే కారణం!!

  Tue Feb 20, 2024 06:26        Travel

విమానయాన సంస్థలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్పోర్టుల్లో విమానం ల్యాండింగ్ తర్వాత 30 నిమిషాల్లోగా ప్రయాణికులకు వారి బ్యాగేజ్ అందించాలని సూచించింది. ప్రయాణికులు లగేజీ కోసం గంటల కొద్దీ వేచి చూస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ మేరకు ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థలకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

 

ఇవి కూడా చదవండి:

అమెరికాలో భారతీయులపై దాడులు!! ఖండించిన శ్వేతసౌధం!!

తొలిసారి చందమామ మీదకు ల్యాండర్ను పంపిన ప్రైవేటు కంపెనీ!!

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #AirWays #India #USA #Travel #AndhraPravasi #Pravasi #UAE