సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ షాక్! ఈ ట్రైన్లు రద్దు!

Header Banner

సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ షాక్! ఈ ట్రైన్లు రద్దు!

  Sat Jan 11, 2025 21:46        Travel

సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికే చాలా మంది పట్టణాల నుంచి సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రైల్వేస్ బిగ్ షాక్ ఇచ్చింది. పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల చాలా మందిపై ప్రభావం పడొచ్చు. ఎందుకంటే పండుగ సీజన్‌లో రైళ్లు, బస్‌లలో ఎక్కువగా జర్నీ చేసే వారు ఉంటారు. చాలా సందర్భాల్లో ఈ టైమ్‌కి సీట్లు కూడా దొరకవు. ఇలాంటి తరుణంలో ఉన్న ట్రైన్లు రద్దు కావడం ఝలక్ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఏ ఏ ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయి? అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం.

 

ఇంకా చదవండివిశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

విశాఖపట్నం, విజయవాడ రూట్‌లో జర్నీ చేసే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని అనుకోవచ్చు. రెండు రోజులు సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. నేడు కాకినాడ పోర్టు విశాఖపట్నం (17267), అలాగే విశాఖపట్నం కాకినాడ పోర్టు (17268) రైళ్లు రద్దు అయ్యాయి. ఇంకా ఆదివారం నాటి గుంటూరు విశాఖపట్నం (17239), విశాఖపట్నం గుంటూరు (17240) రైలును కూడా క్యాన్సిల్ చేశారు. అందువల్ల ప్రయాణికులకు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. దీనికి అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రేగుపాలెం నరసింగిపల్లి సెక్షన్‌లో ఆటోమెటిక్ సెక్షన్ ఏర్పాటులో నాన్ ఇంటర్‌లాక్ వర్క్స్ కారణంగా రైళ్ల రద్దు జరిగింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదుఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Travel #Sankranthi #Trains