ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో కీలక నిర్ణయం! భవిష్యత్తులో వంద మందికి శిక్షణ..

Header Banner

ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో కీలక నిర్ణయం! భవిష్యత్తులో వంద మందికి శిక్షణ..

  Sat Jan 25, 2025 20:36        Travel

హైదరాబాద్ నగర మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రోలో ప్రయాణించే వారు స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని సులభతరం చేసింది. కాలుష్యరహిత వాహనాలను మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేసింది. మెట్రో స్టేషన్ నుంచి ఇళ్లు, కార్యాలయం, కాలేజీలకు వెళ్లే వారు తమ సొంత వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎలక్ట్రానిక్ వెహికిల్ జిప్ వాహనాలతో తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చునని తెలిపింది. ఢిల్లీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద మెట్రో హైదరాబాద్ మెట్రో స్టేషన్. ఉద్యోగం చేసేవారు, స్కూల్స్, కాలేజీకి వెళ్లేవారు, వ్యాపారస్తులు ఎంతోమంది మెట్రో రైలును వినియోగిస్తుంటారు.

 

ఇంకా చదవండి: మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..

 

వీరంతా మెట్రో స్టేషన్‌కు రావడానికి, మెట్రో నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్‌లు, సొంత వాహనాలు వినియోగిస్తుంటారు. అయితే తాజాగా మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వద్ద ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచాలని మెట్రో నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వాహనాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు సయోధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. బైక్ నడపడంలోనూ మెళకువలు నేర్పిస్తున్నారు. రద్దీలో వాహనాలు నడపడంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చినట్లు, భవిష్యత్తులో వంద మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సయోధ్య ఫౌండేషన్ మృదులత చెప్పారు. 

 

ఇంకా చదవండి: షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..

 

ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్, మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

 

ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..

 

రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!

 

నేడు (25/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!

 

ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..

 

ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..

 

'పుష్ప 3'లో ఐటెం సాంగ్ కు ఆ హీరోయిన్ అయితే సూపర్! హిట్ కావాలంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MetroShoes #Richestwomen #India #Muslimwoman #FarahMalikBhanji