మీ మోకాలి నొప్పిని తగ్గించడానికి మరియు బలాన్ని పెంచుకోవడానికి.. ఈ 7 సూపర్ ఫుడ్స్ ఇవే!

Header Banner

మీ మోకాలి నొప్పిని తగ్గించడానికి మరియు బలాన్ని పెంచుకోవడానికి.. ఈ 7 సూపర్ ఫుడ్స్ ఇవే!

  Sat Jan 25, 2025 19:38        Health

పసుపు.. పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లేటరీ పదార్థం ఉంటుంది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతుంది. స్వీట్ పొటాటో.. బీటా-కెరోటిన్, విటమిన్ సి మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీని వలన కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాల్నట్స్.. హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వాల్నట్స్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కీళ్ల నొప్పలను తగ్గించడంలో సహాయపడతాయి. పాలకూర.. పాలకూరలో విటమిన్ కె, కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

 

ఇంకా చదవండి: ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్, మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

 

దీని వలన ఎముకలు బలంగా ఉంటాయి మోకాళ్లలో మంటను తగ్గిస్తుంది. ఫ్యాటీ ఫిష్.. సాల్మన్, మాకేరెల్,టూనా వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, దీని వలన ఇన్ ఫ్లేమేషన్ తగ్గుతుంది. కీళ్ళు ధృడంగా ఉంటాయి. గ్రీక్ యోగర్ట్.. కాల్షియం,ప్రోటీన్ గ్రీక్ యోగర్ట్లో పుష్కలంగా ఉంటుంది. గ్రీక్ యోగర్ట్ తినడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. గట్ హెల్త్ మెరుగవుతుంది. బెర్రీస్.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్,రాస్బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి సహాయపడుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.

 

ఇంకా చదవండి: షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..

 

ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్, మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

 

ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..

 

రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!

 

నేడు (25/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!

 

ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..

 

ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..

 

'పుష్ప 3'లో ఐటెం సాంగ్ కు ఆ హీరోయిన్ అయితే సూపర్! హిట్ కావాలంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LegPains #Foods #HealthTips #Healthcare