ఆస్ట్రేలియా: స్కూల్స్ లో ఇకపై ఇవి బంద్! నిరాశ పడుతున్న చిన్నారులు!

Header Banner

ఆస్ట్రేలియా: స్కూల్స్ లో ఇకపై ఇవి బంద్! నిరాశ పడుతున్న చిన్నారులు!

  Thu Feb 15, 2024 10:14        Australia, Education, Health

ఆస్ట్రేలియా: స్కూల్స్ లో హమ్ అండ్ చీజ్ సాండ్విచ్ ను బ్యాన్ చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కూల్ క్యాంటీన్ అసోసియేషన్ చీఫ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా: హీట్ వేవ్ తో అట్టుడికిపోతున్న దేశం! ప్రభుత్వం హెచ్చరికలు!

పేస్ట్రీస్, పైస్, సాసేజ్ రోల్స్, లాంటివి వారంలో రెండు సార్లు మాత్రమే స్కూల్లో పెట్టాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మాంసాహారం పెడుతుంటే దానితోపాటు తప్పకుండా సలాడ్ ఉండాలి అని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా: ప్రకటన కోసం 4 కోట్ల డాలర్ల ఖర్చు! మండిపడుతున్న ప్రజలు!

పిల్లలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే లంచ్ బాక్స్ తో ఈ రూల్స్ కి ఎటువంటి సంబంధం లేదు అని, స్కూల్లో పెట్టే లంచ్ కి మాత్రమే వర్తిస్తాయి అని తెలిపారు. ఈ నిర్ణయానికి స్కూలు పిల్లల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి కొన్ని తాజా ఆస్ట్రేలియా వార్తలు:

ఆస్ట్రేలియా: 74 సం. వృద్ధురాలికి దేశ బహిష్కరన! మైగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 109 అమలు! ప్రవాసులు జరా భద్రం! 

ఆస్ట్రేలియా: మైనర్ లకు కత్తులు, మారణాయుధాలు అమ్మడంపై నిషేదం! పట్టుబడితే కఠిన చర్యలు!

ఆస్ట్రేలియా: బ్రాంచ్ లను మూసేయనున్న ప్రసిద్ధ బ్యాంకు! ఇదే కారణం!

ఆస్ట్రేలియా: కొత్తగా రికార్డు స్థాయిలో పెంచనున్న ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సేవలు! ఫిబ్రవరి 3 నుండి

ఆస్ట్రేలియా: బీచ్ లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి! ముగ్గురు మహిళలు! 

మరెన్నో ఆసక్తికర ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Australia #AustraliaNews #AustraliaUpdates #Wales #SydneyNews #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants