నాకు ఇలాంటి లక్షణాలున్న భర్త కావాలి! ముంబై తాజ్ హోటల్ వద్ద ప్లకార్డుతో యువతి!

Header Banner

నాకు ఇలాంటి లక్షణాలున్న భర్త కావాలి! ముంబై తాజ్ హోటల్ వద్ద ప్లకార్డుతో యువతి!

  Mon Nov 25, 2024 13:34        India

గడ్డాలు గీసుకోని అబ్బాయిలు తమకు వద్దంటూ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమ్మాయిలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనకు దిగారు. ‘నో క్లీన్ షేవ్.. నో లవ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది కాస్తా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తాజాగా, ముంబైలోని తాజ్ హోటల్ ముందు ఓ అమ్మాయి ఇలానే ప్లకార్డుతో కనిపించింది. తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఈ లక్షణాలు ఉండాలంటూ తన వివరాలతోపాటు కండిషన్లు కూడా రాసుకొచ్చింది. పర్యాటక ప్రాంతమైన ఇక్కడి ఆమె ప్రదర్శన సోషల్ మీడియాకెక్కి వైరల్ అవడమే కాదు.. విపరీత చర్చకు దారితీసింది. 

 

ఇంకా చదవండి25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండినయనతారకు ఇదో పెద్ద అవమానమే! బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో..వీడియో నెట్టింట వైరల్‌! 

 

సయాలీ సావంత్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇన్‌స్టాలో ఆమెకు 78 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘మ్యారేజ్ బయోడేటా’ అని ఆమె తన ప్లకార్డుపై రాసుకొచ్చింది. అందులో తనకు కాబోయే భర్త తనకంటే పొడవు ఉండాలని, తప్పకుండా ముంబైకి చెందినవాడే అయి ఉండాలని పేర్కొంది. వీటితోపాటు మరికొన్ని షరతులు కూడా విధించింది. ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాబోయే భర్తకు ఈ లక్షణాలు ఉండాలన్న ఆమె ప్లకార్డు ప్రదర్శన వేలాదిమందిని ఆకర్షించింది. చాలామంది ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరీ ఇలా నడిరోడ్డుపై ప్రదర్శన ఏంటంటూ ఇంకొందరు పెదవి విరిచారు.

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #India #Women #Husband #Wife #Marriage