ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

Header Banner

ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

  Sun Aug 04, 2024 07:00        Politics

ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కీలక సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టి.. వాటిని సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. పేదలపై వరాల జల్లు కురిపిస్తున్నారు సీఎం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతీ ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపుకు స్వీకారం చుట్టిన సీఎం చంద్రబాబు.. పేదోడి కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో శుభవార్త చెప్పారు సీఎం. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. మహిళా వసతి గృహాలపై కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ మహిళా వసతి గృహాలు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యోగినుల కోసం అవసరమైన ప్రతిచోటా మహిళా హాస్టల్స్ ఉండాలని అన్నారు.

 

ఇంకా చదవండి: పవన్ కళ్యాణ్ కోరిక తీర్చిన మోదీ.. ఏపీలో 53 లక్షల మందికి తీపి కబురు! త్వరలోనే మరో గుడ్ న్యూస్!

 

కాబట్టి అవసరమైన ప్రతిచోటా మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు సీఎం. అవసరమైతే డివిజన్ స్థాయిలో హాస్టల్స్ పెట్టాలని అన్నారు. అదేవిధంగా మహిళా హాస్టల్స్ దగ్గర చిన్నారుల సంరక్షణ కేంద్రాలు కూడా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మహిళా హాస్టల్స్ నిర్వహణ జరిగేలా చూడాలని అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్‌ స్థాయిలో 100 హాస్టల్స్ ఏర్పాటు చేసేలా వెంటనే చర్యలు చేపడతామని అధికారులు సీఎంకు చెప్పారు. కాగా.. మహిళా వసతిగృహ భవనాలను ముందుగా ప్రభుత్వమే అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామం లేని పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని కొనసాగించనున్నారు. ఇకపోతే గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలతో పాటుగా పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతీ పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సామాన్యుడికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ జాబ్ మేళాకు హాజరవ్వండి.. రూ.3 లక్షల శాలరీ ఆఫర్ అందుకోండి! లాస్ట్ డే ఎప్పుడు అంటే!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

 

11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!

 

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!

 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples