భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!

Header Banner

భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!

  Sat Aug 17, 2024 07:00        Politics

బ్యాంకులో భార్య పేరు మీద రుణం తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భార్య పేరుతో అప్పులు తీసుకున్న వారందరికీ శుభవార్త. ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. మీరు మీ భార్య పేరుపై లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు అర్హత పొందగలిగే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. విద్యా రుణాల విషయానికి వస్తే.. మీ భార్య పేరు మీద లోన్ తీసుకోవడం ద్వారా మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో ఇక్కడ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మీ భార్య పేరు మీద ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా దీనిలో చెప్పుకొచ్చేది వడ్డీ రాయితీ. ఉన్నత చదువుల కోసం విద్యారుణం తీసుకున్నప్పుడు వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది.

 

ఇంకా చదవండి: తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం కేంద్ర కార్యాలయంలో! ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎన్టీఆర్ భవన్ పర్యటన వివరాలు!

 

దీని ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సెక్షన్ 80E కింద విద్యారుణంపై చెల్లించే వడ్డీపై మినహాయింపును.. క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనం అనేది 8 ఏళ్ల వరకు లేదా వడ్డీ మొత్తం పూర్తిగా చెల్లించే వరకు ఏది ముందైతే దానికి వర్తిస్తుంది. అయితే ఈ వెసులుబాటు అనేది గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల నుంచి లేదా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వాటిని మాత్రమే లభిస్తుంది. సీనియర్ సెకండరీ పరీక్షను పూర్తి చేసిన తర్వాత లేదా దానికి సమానమైన వృత్తి విద్యా కోర్సులను కలిగి ఉన్న ఉన్నత విద్య కోసం రుణం తీసుకొని ఉండాలి. లేకుంటే పై ప్రయోజనాలను పొందలేరు. ఉన్నత విద్యకు ప్రోత్సాహన్ని అందించడంలో భాగంగా.. ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయం చేయటమే కాకుండా.. మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తుంది. దీంతో వారు సొంత కాళ్లపై నిలబడడానికి ఈ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడుతుంది.

 

ఇంకా చదవండి: మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటే? వీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

 

3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో!

 

వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!

 

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?

 

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

 

సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!

 

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BankLoan #Personalloan #FixedDeposits #FixedDepositInterestRates #DICGC