మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

Header Banner

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

  Tue Sep 24, 2024 07:00        Politics

సొంత ఊరిలో ఉంటూ స్వయం ఉపాధితో అధిక లాభాలు పొందాలని అనుకుంటున్నారా..? నిరుద్యోగులకు ఇదే గుడ్ న్యూస్. ఇటీవల కాలంలో చదివిన చదువులకు తగ్గట్టుగా సరైన ఉద్యోగ అవకాశాలు రాక సొంత ఇంటిని, ఉన్న ఊరిని వదిలి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత ఇల్లు ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతూ లక్షల్లో ఆదాయం పొందే విధంగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మినీ గోకులాల పేరుతో అర్హులైన లబ్ధిదారులకు షెడ్లులను మంజూరు చేస్తుంది. సొంత ఊర్లో కొద్దిపాటి స్థలం ఉంటే చాలు గొర్రెలు, మేకలు, పశువులు, కోళ్లు వంటి వాటికి మినీ గోకులాల పేరుతో షెడ్లులను ఏర్పాటు చేస్తుంది. ఈ షెడ్లు ఏర్పాటు కోసం దాదాపు 70 నుంచి 90% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. నిరుద్యోగ యువతకు సొంత ఊర్లోనే ఉంటూ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఇదొక గొప్ప అవకాశం. దీనికి సంబంధించిన విధివిధానాలు ఈ విధంగా ఉన్నాయి.

 

ఇంకా చదవండి: రోజా, రోజుకి 40 మంది 5 సం// బ్రేక్ దర్శనాల కలెక్షన్! కరుణాకర్ రెడ్డి రోజుకి 1000 మంది! ఆఖరికి పిల్లల పాలు బిస్కెట్లు కూడా వదలని నీచ నికృష్ట వైసీపీ బ్యాచ్!

 

ఈ పథకానికి అర్హులు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న చిన్న, సన్నకారు, రైతులు, కూలీలు, సొంత స్థలం కలిగిన వారు అర్హులు. ఆసక్తి కలిగిన వారు దగ్గర్లోని వ్యవసాయ కేంద్రం లేదా పశు వైద్యశాల, మండల వ్యవసాయ కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్లు ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకంలో ఉన్న జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, షెడ్డు ఏర్పాటు చేసే స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో అర్హులైన వారికి షెడ్డు పరిధి రెండు పశువులు ఉన్నవారికి యూనిట్ విలువ రూ.1,15,000 ఉండగా అందులో గవర్నమెంట్ సబ్సిడీ రూ.1,03,500 ప్రభుత్వం అందిస్తుంది.  అంటే ఇందులో రైతు వాటా కేవలం రూ.11,500 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 20 గొర్రెలు లేదా మేకలు ఉన్నవారికి యూనిట్ కాస్ట్ విలువ రూ.1,30,000 రూపాయలకు ప్రభుత్వ సబ్సిడీ రూ.91,000 అందిస్తుంది. మిగితా రూ.39,000 పెంపకందారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా యూనిట్ కాస్ట్ విలువను బట్టి సబ్సిడీ 70% నుంచి 90% వరకు ప్రభుత్వం అందించనుంది. 

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu