వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్! బెయల్ రద్దు చెయ్యండి, సుప్రీంలో!

Header Banner

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్! బెయల్ రద్దు చెయ్యండి, సుప్రీంలో!

  Wed Sep 25, 2024 08:49        Politics

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టుకు మనవి చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మిగిలిన నిందితులపై దాఖలైన పిటిషన్లు అన్నీ కలిపి ఒకేసారి విచారణ చేయాలని సునీత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు మనవి చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాఖలు అయిన పిటిషన్లు అన్నీ కలిపి నవంబర్ 5వ తేదీ ఒకేసారి విచారణ చేపట్టనున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాఖలైన పిటిషన్లు అన్నీ ఒకేసారి విచారణ చేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ జయ్ కుమార్ ల ధర్మాసనం అంగీకారం తెలిపింది.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

వైయస్. వివేకానంద హత్య కేసులో సొంత సోదరుడు వైఎస్ జగన్ సీఎం గా ఉన్నాకూడా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని చాలా కాలం నుంచి సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసు నుండి తప్పుకోవాలని చాలామంది తనను బెదిరించారని వైయస్ వివేకానంద కుమార్తె సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని, ఆ పార్టీ నాయకులు అందరిని ఓడించాలని కొన్ని జిల్లాలలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైసీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన సునీత టీడీపీకి అమ్ముడుపోయారని కొంత మంది వైసీపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆరోపించారు. అయితే తాను ఏ పార్టీకి అమ్ముడు పోలేదని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని సునీత వైసీపీ నాయకుల ఆరోపణలను తిప్పికొట్టారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడును విజయవాడలో కలిసిన వైయస్ వివేకానంద కుమార్తె సునీత వరద బాధితులకు సహాయం కోసం సీఎం రీలిఫ్ ఫండ్ ఇచ్చారు. సొంత సోదరుడు జగన్ పై నమ్మకం లేదని, జగన్ మాకు ఏమాత్రం న్యాయం చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వైయస్ షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

 

ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu