ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

Header Banner

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

  Mon Sep 30, 2024 07:00        Politics

ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకం ప్రారంభించాలి అనుకుంటోంది. ఇందులో భాగంగా.. లబ్దిదారులకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఇందుకోసం ఆల్రెడీ జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో ప్రభుత్వం లెక్కలేస్తోంది. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నది కూటమి ప్రభుత్వ ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి. అందువల్ల దీన్ని 2025 మార్చి 31 లోపు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే ప్రభుత్వం అక్టోబర్‌లో ప్రారంభిస్తోంది. ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన ప్రతీ కుంటుంబానికీ 3 సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి కాబట్టి.. ఒక్కో సిలిండర్ ధర రూ.837గా ఉన్నందున.. సంవత్సరానికి రూ.2,511 ఆదా ఆవుతుంది. ఇది పేదవాళ్లకు కొంత ఊరట కలిగించే అంశం.

 

ఇంకా చదవండి: ప్రాజెక్టుల పేరుతో ప్రజల ఇళ్లను కూల్చవద్దు! సీఎం దృష్టికి తీసుకువెళ్లిన హైడ్రా సమస్య!

 

కాకపోతే.. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. దాన్ని గమనించకపోతే, లబ్దిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31న ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తుంది. మిగతా రెండు సిలిండర్లను పొందేందుకు 5 నెలల టైమ్ మాత్రమే ఉంటుంది. అందువల్ల అక్టోబర్‌లో పొందిన సిలిండర్ 3 నెలల వరకూ వస్తే.. నెక్ట్స్ తీసుకునే ఉచిత సిలిండర్ ఫిబ్రవరిలో తీసుకుంటారు. అది కూడా 3 నెలలు వస్తే.. ఇక 3వ సిలిండర్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఈలోపే మార్చి ముగిసిపోతుంది. 3 సిలిండర్లు పొందాలంటే.. కనీసం 2 నెలలకు ఓ సిలిండర్ అయ్యే పరిస్థితి ఉండాలి. అప్పుడు అక్టోబర్‌లో తీసుకునే మొదటి సిలిండర్.. డిసెంబర్ నాటికి అయిపోతుంది. అప్పుడు జనవరిలో 2వ సిలిండర్ తీసుకుంటే.. అది ఫిబ్రవరిలో అయిపోయింది. తద్వారా మార్చి 31లోపు మూడో సిలిండర్ పొందవచ్చు. తద్వారా.. పూర్తిగా పథకం ప్రయోజనం పొందినట్లవుతుంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance