నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
Mon Jan 27, 2025 14:57 Politicsఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. ఇక, మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈసారి, ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులు భర్తీ చేయనున్నారు.. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్.. డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేస్తున్నారు.. దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టిసారించింది ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటుపై..
ఇంకా చదవండి: విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ అధిష్టానం! సంచలన వ్యాఖ్యలు!
జిల్లా నియోజకవర్గ స్థాయిలో పదవుల భర్తీపై దృష్టి పెట్టారు.. దీనికి సంబంధించిన పేర్లు పంపించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయట.. మరోవైపు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయానికి కొందరి లిస్ట్ చేరిపోయింది.. ఇవాళ రెపట్లో మరికొందరి జాబితా టీడీపీ హెడ్ ఆఫీస్కు చేరనున్నాయి.. కూటమిలో టీడీపీకి 80 శాతం.. జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం లెక్కన పదవులు కేటాయించే విధంగా కసరత్తు చేస్తున్నారు.. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది.. మరోవైపు.. జనసేన, బీజేపీ ప్రతిపాదనలు కూడా తీసుకుని.. పాలక మండళ్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపిక తర్వాత జీవోలు విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #nominatedpost #list #release #todaynews #flashnews #latestupdate #andhrapradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.