గల్ఫ్ నుండి తిరుపతికి డైరెక్ట్ విమానాలను నడపాలి! ఎన్నారైల విజ్ఞప్తి!

Header Banner

గల్ఫ్ నుండి తిరుపతికి డైరెక్ట్ విమానాలను నడపాలి! ఎన్నారైల విజ్ఞప్తి!

  Fri Dec 20, 2024 12:04        Gulf News, India

తిరుపతి విమానశ్రాయాన్ని కార్యచరణలో పెట్టి పేరుకి మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయంగా కాకుండా గల్ఫ్ నుండి కనెక్టివిటీ పెంచాలని, తద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు, గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న రాయలసీమ జిల్లాల ప్రవాసీయులకు ప్రయోజనం చేకూరుతుందని సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా-సెంట్రల్) ప్రముఖుడు రంజీత్ చిట్టలూరి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. 

 

ఇంకా చదవండిఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా ఆయన ప్రకటన చేస్తూ కువైట్ – భారత్ మధ్య ప్రస్తుతానికి పెండింగ్ ‌లో ఉన్న విమానం సీట్ల కోటాకు ప్రధాని పర్యటనలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. వారానికి 12 వేల సీట్ల కోటాను 28 వేలకు పెంచాలని కువైట్ లోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు విజయవాడ, విశాఖపట్టణాలకు కూడా గల్ఫ్ నుండి కనెక్టివిటి పెంచడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని రంజీత్ అన్నారు. 

 

ఇంకా చదవండిరేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కువైట్ కేంద్రంగా పని చేసే అల్ జజీరా ఎయిర్ లైన్సు తన వద్ద ఉన్న ఎయిర్ బస్ రకం విమానాలతో కువైట్ మీదుగా గల్ఫ్ లోని ఆరు దేశాలకు తిరుపతి నుండి నేరుగా విమానాలు నడపవచ్చని ఆయన సూచించారు. రేణిగుంట విమానశ్రాయంలో ప్రస్తుతం ఉన్న రన్ వే సామర్ధ్యంలో దీన్ని విజయవంతంగా అమలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయోధ్యలోని శ్రీరామచంద్రుని సందర్శానార్థం విమానశ్రాయం పట్ల చూపుతున్న శ్రద్ధలో కొంచం దక్షిణాదిన భక్తుల మన్ననలను పొందిన ఏడు కొండల స్వామి పట్ల కూడా చూపాలని రంజీత్ వ్యాఖ్యానించారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకుఎంత అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants