UPI యూజర్లు జాగ్రత్త.. ఈ ఆప్షన్​ను వెంటనే ఆఫ్ చేయండి - లేకుంటే మీ ఖాతా ఖాళీ!

Header Banner

UPI యూజర్లు జాగ్రత్త.. ఈ ఆప్షన్​ను వెంటనే ఆఫ్ చేయండి - లేకుంటే మీ ఖాతా ఖాళీ!

  Wed Jan 29, 2025 19:11        Business

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన జీవితాలు సులభతరం అవుతున్నాయి. టెక్నాలజీ సహాయంతో నేడు మన పనులు చాలా వరకు ఈజీగా అయిపోతున్నాయి. అటువంటి వాటిలో డిజిటల్ పేమెంట్స్ ఒకటి. మన దేశంలో ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ హవానే నడుస్తుంది. ఈ మేరకు డిజిటల్ పేమెంట్స్ ఊపందుకోవడంలో UPI కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పొచ్చు.UPI ద్వారా వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యాపారులకు ఆన్​లైన్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతున్నాయి. దీంతో నేడు చాలా వరకు అంతా దీన్నే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో RBI, NPCI చొరవతో ఈ యాప్​లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో 'UPI ఆటోపే' సర్వీస్ ఒకటి. దీని సహాయంతో ప్రతి నెలా వేర్వేరు సర్వీసులకు బిల్లులను ఒకేసారి ఈజీగా చెల్లించొచ్చు.

 

ఇంకా చదవండి: కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

అంటే దీని ద్వారా మొబైల్, ఇంటర్నెట్, విద్యుత్, వాటర్, గ్యాస్ వంటి మీ నెలవారీ సర్వీస్ బిల్లులు ఒకేసారి ఆటోమెటిక్​గా పే అయిపోతాయి. ఇందుకోసం UPI ఆటోపే ఆప్షన్​ను ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఆపై ప్రతి నెలా మీ బిల్లులను చెల్లించేందుకు విడిగా లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇది మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.అయితే ఈ ఫీచర్ వల్ల ఎన్ని లాభాలున్నాయో, ఉపయోగించడం ఆపేస్తే అంతకంటే ఎక్కువ నష్టమే వాటిల్లే అవకాశం ఉంది. ఈ సర్వీస్​ను వినియోగించడం ఆపేసిన తర్వాత కూడా ఆటోపే ఆప్షన్​ కారణంగా మీ అకౌంట్​ నుంచి అమౌంట్ కట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కొన్నిసార్లు ఈ UPI ఆటోపే కారణంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావొచ్చు. అయితే ఆ సమస్య లేకుండా మీ అకౌంట్​లో UPI ఆటోపే మోడ్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem