నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

Header Banner

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

  Fri Aug 02, 2024 17:59        Employment

నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తయిన వాళ్లు మరియు బ్యాక్ లాగ్స్ ఉన్న వాళ్ళకు ట్రైనింగ్ తోపాటు ఉద్యోగ అవకాశాలు. 

 

WhatsApp Image 2024-08-02 at 17.23.11.jpeg

 

Edify (ఎడిఫై) వారు గుంటూరు లోని లక్ష్మీపురం ఏరియాలో US IT రిక్రూటర్ ఏజెంట్ ట్రైనింగ్ మరియు ప్లేస్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. వీరు ట్రైనింగ్ తో పాటు పక్కా జాబ్ ప్లేస్‌మెంట్ కల్పించనున్నారు. 

 

ఈ ట్రైనింగ్ లో ఆన్ లైన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 100% జాబ్ గ్యారంటీ కూడా ఉంది. 

 

అర్హతలు: ఏదైనా డిగ్రీ/ బీ టెక్/పీజీ (పాస్ లేదా బ్యాక్ లాగ్స్). 

 

ఇంకా చదవండిరాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

ఇంగ్లీషు భాష మరియు ఎం. ఎస్ ఆఫీసు పై గట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సాంకేతిక నైపుణ్యం మరియు అర్హతతో పాటు, అభ్యర్థులకు US మార్కెట్‌ లో ప్రయోజనాలు, వీసా ప్రక్రియలు మరియు రకాలు మరియు సంబంధిత పని చట్టాలకు సంబంధించి స్పష్టమైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతే కాకుండా ఈ రంగంలో మీరు రాణించడానికి అవసరమయ్యే అన్ని స్కిల్స్ ను మీకు అందిస్తారు. 

 

ఈ ట్రైనింగ్ ముగిసే సమయానికి, మీరు దీనికి సంబంధించిన ఏ కంపెనీలో అయినా ఇంటర్వ్యూను ఫేస్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలను తప్పకుండా సాధించగలుగుతారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

US IT స్టాఫింగ్ అనే ఉద్యోగం ప్రజెంట్ మార్కెట్లో అత్యంత డిమాండ్ కలిగిన ఉద్యోగం. నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయం సాధించడానికి సులభమైన మార్గాలలో ఒకటి. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి అనుకునే వారు తప్పకుండా ఎంచుకోవలసిన కెరీర్ ఇది. 

 

ఈ నెల 9 నుండి గుంటూరు లోని లక్ష్మీపురం ఏరియాలో కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాల కోసం కింద ఇచ్చిన నంబర్లను సంప్రదించండి +91 9281 44 8248 / 9281 44 8249. ఆసక్తి కలవారు మీ రెస్యూమ్స్ ను పైన నెంబర్ కు వాట్సాప్ చేయడం లేదా edify.hrservices@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఎందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ లో ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!

     

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Employment #Jobs #USIT #HRServices #Recruitment #uSA