యాత్రాతరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

Header Banner

యాత్రాతరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

  Thu Dec 28, 2023 16:15        Devotional, యాత్రా తరంగిణి

దేవాలయాలుఎందుకు? | కాపెర్లపవన్కుమార్


హిందూధర్మంలోదేవాలయాలకుఅత్యంతప్రాముఖ్యతఉంది. అసలుఈదేవాలయమంటేఏమిటి? ఈదేవాలయాలుఎందుకు? అన్నప్రశ్నలుతలెత్తినప్పుడు, ‘దేవానాందేవస్యవాఆలయా’అనిసమాధానమిచ్చారుమనఋషిపుంగవులు.

 

దేవాలయంప్రార్థనకోసం, పూజకోసం, దేవతావిగ్రహాలను, ఇతరఆరాధ్యవస్తువులనుప్రతిష్ఠించి, వాటిరక్షణకోసంకట్టించినకట్టడమేదేవాలయమనిఅన్నారు. అందుకేదేవాలయాన్నిసప్తసంతానాలలోఒకటిగాపేర్కొన్నారు. కొడుకులేకకూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనంఅనేవిసప్తసంతానాలుగాచెప్పబడ్డాయి. మనసంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతంపురాణంమొదలైనవాటిసంగమస్థానమేదేవాలయం. దేవాలయాన్నిదేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, కీర్తనం, హర్మ్యం, విహారంఅని, విమానం, ప్రాసాదంఅనిపిలవడంజరుగుతోంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

పరిపూర్ణమైన, సుందరమైనఆలయానికిఉదాహరణమనశరీరమే. ఇక్కడ“తత్” (ఆత్మ) ఇల్లుచేసుకొనిజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలుఅంతరంగవృత్తులు (అంత:కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమక్రియలనునిర్వహించడానికిఅవకాశాన్నికల్పించిఇచ్చింది. దేహమేదేవాలయం. దేహంలోఉన్నజీవమేపరమాత్మ.

  1. శిఖరం - శిరస్సు,
    2. గర్భగుడి - మెడ,
    3. ముందరిమంటపం - ఉదరం,
    4. ప్రాకారపుగోడలు - కాళ్ళు
    5. గోపురం - పాదాలు

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలిదర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటిప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యతవిశిష్టతవిశేషాలు... వారం వారం మీకోసం...

 

యాత్రతరంగణి 3: దేవాలయంలోపలపాటించవలసినకనీసనియమనిబంధనలు

 

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలువాటి నిర్మాణాలు ఎలా ఉంటాయిఉపయోగాలు ఏమిటి...

 

యాత్రా తరంగిణి 1:గుడి లో సాష్టాంగ నమస్కారంప్రదక్షిణం తప్పనిసరా...

 


   #andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality