రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న చంద్రబాబు!!

Header Banner

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న చంద్రబాబు!!

  Wed Feb 14, 2024 17:12        Politics

అమరావతి : చంద్రబాబుతో పలువురు నేతల సమావేశం... చంద్రబాబుతో భేటీ అయిన యనమల, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, కంభంపాటి రామ్మోహన్ - రా కదలిరా సభలు, లోకేశ్ సభలు సహా వివిధ అంశాలపై చర్చ.

గుడివాడ స్వతంత్రానికి పోరాడుతున్న! వెనిగండ్ల రాము

ఎన్నికలు అటుఇటుగా 56 రోజులే ఉందన్న చంద్రబాబు... పార్టీలు పూర్తిగా ఎలక్షన్ మూడ్‍లోకి రావాలన్న చంద్రబాబు... వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారన్న ప్రచారాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించిన నేతలు... వైసీపీలోని ముఖ్య నేతలు పార్టీకి టచ్‍లో ఉన్నారన్న మాటలు నిజమేనని చెప్పిన చంద్రబాబు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయన్న చంద్రబాబు. పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడ్డ వారికి నష్టం జరగకుండా చూడటానికే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న చంద్రబాబు... రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు రేపటితో ముగియనున్న గడువు... ఇప్పటికే వైసీపీ తరపున ముగ్గురు నేతల నామినేషన్.

 

 

మరిన్ని వార్తలు చూడండి:

టీడీపీ కార్యకర్త దారుణ హత్య!!

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత!! పోలీసుల ఓవర్ యాక్షన్!!

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh