నేడు (16-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

Header Banner

నేడు (16-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

  Fri Feb 16, 2024 09:14        Politics

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విజయనగరం జిల్లా
16-2-2024 (శుక్రవారం) కార్యక్రమ వివరాలు
నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
10.15 – విజయనగరం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
10.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.32– నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త లోకం నాగ మాధవి ప్రసంగం.
10.34– నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు ప్రసంగం.
10.36– నెల్లిమర్ల శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా బాబు సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
12.05 – యువనేత నారా లోకేష్ విజయనగరం చేరిక.
12.45 – విజయనగరం పట్టణంలో భోజన విరామం.

మీరు చొక్కాలు మడతపెడితే మా వాళ్లు కుర్చీలు మడతపెడతారు ఖబడ్దార్: చంద్రబాబు

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15 – విజయనగరం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
2.20 – ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
2.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
2.32– విజయనగరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పాలవలస యశస్వి ప్రసంగం.
2.34– విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ అదితి గజపతిరాజు ప్రసంగం.
2.36– విజయనగరం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
4.00 – యువనేత గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.

మాచర్లలో హైటెన్షన్!! ఎంపీ అభ్యర్థి సామాజిక వర్గంపై దాడి??

గజపతినగరం నియోజకవర్గం
సాయంత్రం
4.45 – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రసంగం.
4.50 – ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
5.02 – గజపతినగరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఎం.సురేష్ ప్రసంగం.
5.04 – గజపతినగరం నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ కొండపల్లి అప్పలనాయుడు ప్రసంగం.
5.06 – గజపతినగరం శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

5.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా శృంగవరపుకోట ప్రయాణం.
6.50 – శృంగవరపుకోట చేరుకుని, అక్కడ బస చేస్తారు.

మరిన్ని వార్తలు చూడండి

రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!

నేడు విజయవాడలో ‘విధ్వంసం’!! అతిధులుగా చంద్రబాబు, పవన్!!

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #NaraLokesh #Shankharavam #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024