స్వీడన్: ఓషియానా వాటర్ పార్క్ లో అగ్ని ప్రమాదం! ఇన్స్పెక్షన్ లో తేలిన నిజాలు!

Header Banner

స్వీడన్: ఓషియానా వాటర్ పార్క్ లో అగ్ని ప్రమాదం! ఇన్స్పెక్షన్ లో తేలిన నిజాలు!

  Fri Feb 16, 2024 11:33        Europe

గత ఏప్రిల్‌లో ఓషియానా వాటర్ పార్క్‌లో జరిగిన ఒక బిల్డింగ్ సైట్ ఇన్‌స్పెక్షన్ లో ఎన్నో లోపాలు  బయటపడ్డాయి, అనేక చట్టాలు ఉల్లంఘించబడ్డాయి మరియు సైట్‌లో ఎవరు పనిచేస్తున్నారనే దానిపై సరిగా నివేదికలు లేవు అని ఇన్స్పెక్షన్ టీమ్ తెలిపింది. భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది, మంగళవారం అర్థరాత్రి మళ్లీ మంటలు చెలరేగాయి.

 

 ఇంకా చదవండి: ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై రూల్స్!! షాక్ ఇచ్చిన ఈసి

 

సైట్‌లో ప్రధాన కాంట్రాక్టర్ అయిన ఎన్‌సిసికి 58 మంది సబ్-కాంట్రాక్టర్లు ఉన్నారు అని, వారిలో ముగ్గురు విదేశాల నుండి వచ్చారు అని నివేదిక తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి స్వీడన్ యొక్క వర్క్ ఎన్విరాన్‌మెంట్ అథారిటీతో విదేశీ కంపెనీలు ఏవీ నమోదు చేసుకోలేదు అని సాక్షాలు వెలువడ్డాయి, ఇది చట్టానికి విరుద్ధం.

 

ఇంకా చదవండి:  పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

 

చాలా మంది కార్మికులు సైట్‌లో ఉండటానికి అవసరమైన ID కార్డ్ లేకుండా పని చేస్తూ పట్టుబడ్డారు, వీరిలో ఇద్దరికి అసలు కార్డు జారీ చేయలేదు. తనిఖీ చేసిన 168 మంది కార్మికులలో 25 మంది పనికి లాగిన్ కాలేదు, 22 మందికి గుర్తింపు పత్రాలు లేవు మరియు నలుగురికి స్వీడన్‌లో పని చేయడానికి చెల్లుబాటు అయ్యే వీసా లేదు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మంగళవారం రాత్రి 10 గంటలకు, మంటలు మళ్లీ చెలరేగడంతో రెస్క్యూ సేవలు అదనపు బలగాలను పిలిచాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డబ్బుల ATM తెలుసు.. పిజ్జా ATM తెలుసా? ఎందుకు ఆలస్యం అదేంటో చూడు..

 

చంద్రబాబును కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ముహూర్తం ఖరారు?

 

ఆస్ట్రేలియా: ఆరు బ్యాంకులో ఆన్లైన్ సేవలకు అంతరాయం! జాగ్రత్త వహించాల్సిందిగా సూచన!

 

పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Europe #WorldNews #EuropeNews #Sub-contractors #InspectionTeam #ForeignCompanies #58ForNCC #Explosionatwaterpark #Fire