ప.గో జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత! మంత్రి కారుమూరికి ఓటమి భయం!

Header Banner

ప.గో జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత! మంత్రి కారుమూరికి ఓటమి భయం!

  Fri Feb 16, 2024 11:59        Politics

ప.గో జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు - ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నేతల అభ్యంతరం - వైసీపీ ఫ్లెక్లీలను ఎందుకు తొలగించటం లేదని నిలదీత - టీడీపీ ఫ్లెక్సీలను చూస్తే మంత్రి కారుమూరికి భయం -  వైసీపీ నేతల ఫ్లెక్సీలకు రూపాయి పన్నుచెల్లించలేదు

 

ఇంకా చదవండి: డబ్బుల ATM తెలుసు.. పిజ్జా ATM తెలుసా? ఎందుకు ఆలస్యం అదేంటో చూడు..

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

- మంత్రి కారుమూరికి ఓటమి భయం పట్టుకుందన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధకృష్ణ - అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు - తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్న టీడీపీ నేతలు

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ ఊరి కోసం ఏకంగా 12 గ్రామాలను భారత్ ఎందుకు ఇచ్చింది? అంత ప్రత్యేకమైనది అక్కడేముంది?

 

అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు!!

 

అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం! USAలో మరో భారతీయుడు మృతి

 

స్వీడన్: ఓషియానా వాటర్ పార్క్ లో అగ్ని ప్రమాదం! ఇన్స్పెక్షన్ లో తేలిన నిజాలు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #ArimilliRadhakrishna #Pa.GoDistrict #AndhraPradesh #APPolitics #APNews #Telugudesum