చరిత్రలో ఓ సినిమాకు బయపడ్డ సీఎంగా జగన్! రాజధాని ఫైల్స్ సినిమాపై సర్కార్ కక్ష!

Header Banner

చరిత్రలో ఓ సినిమాకు బయపడ్డ సీఎంగా జగన్! రాజధాని ఫైల్స్ సినిమాపై సర్కార్ కక్ష!

  Fri Feb 16, 2024 12:18        Cinemas, Politics

రాజధాని ఫైల్స్ సినిమాపై సర్కార్ కక్ష - రైతులకు భయపడి ఉద్దేశపూర్వకంగానే కోర్టులో పిటిషన్ - సినిమాని అర్థాంతరంగా అడ్డుకొని హడావుడి - ఏపీ వ్యాప్తంగా రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకున్న అధికారులు - అధికారులపై ప్రేక్షకులు రివర్స్ - సినిమాను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్న - రైతులకు భయపడ్డ సీఎం జగన్ అంటూ నినాదాలు - చరిత్రలో ఓ సినిమాకు బయపడ్డ సీఎంగా జగన్ - జగన్ సర్కార్ తీరుపై మండిపడుతున్న రైతులు, మహిళలు

 

ఇంకా చదవండి:  మాచర్లలో హైటెన్షన్!! ఎంపీ అభ్యర్థి సామాజిక వర్గంపై దాడి??

 

 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

- వ్యూహం సినిమాకు టికెట్లు పంచిపెడుతున్న వైసీపీ నేతలు - వైసీపీ లీలల పై మండిపడుతున్న సగటు ప్రేక్షకులు - ఒక సినిమాకు ప్రభుత్వ పెద్దలు భయడటం ఏంటని ప్రశ్నలు - అమరావతి పేరెత్తితేనే వైసీపీలో వణుకు - ఎవరు గొంతెత్తినా అణగదొక్కే ప్రయత్నాలు - చివరికి ఓ చిన్న సినిమాకి కూడా దడదడలాడుతన్న వైసీపీ - విమర్శల దాడిని తట్టుకోలేకపోతున్న జగన్

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ ఊరి కోసం ఏకంగా 12 గ్రామాలను భారత్ ఎందుకు ఇచ్చింది? అంత ప్రత్యేకమైనది అక్కడేముంది?

 

అమెరికా: పెరిగిన ఖర్చులు, వేతనాలను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులపై వేటు...

 

అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం! USAలో మరో భారతీయుడు మృతి

 

స్వీడన్: ఓషియానా వాటర్ పార్క్ లో అగ్ని ప్రమాదం! ఇన్స్పెక్షన్ లో తేలిన నిజాలు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RajadhaniFiles #POlitics #ANdhrapradesh #APPolitics #APnews #NewMovieRealse #Jagan #RajadhaniFilesMovieStop